వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం పైనే ఆరాటం చూపుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు.
స్థానిక సమస్యలను గాలికొదిలేసి కొడంగల్ సేవలో తరిస్తున్నారని ఆరోపించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ
తాండూరులో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది ప్రజలు అల్లాడుతుంటే ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు
Comments
Loading comments...

