Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే మాధవి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 17, 2026 9:39 AM గుంటూరుGeneral
ఎమ్మెల్యే మాధవి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు - Udayam
యువతలో ఆత్మవిశ్వాసం నింపే క్రీడలను ప్రోత్సహించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ‘ఆజాదీ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్’ పోటీలకు హాజరైన ఆమె స్వయంగా షటిల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. గుంటూరు, పల్నాడు జిల్లాల ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ పోటీల సందర్భంగా యువత క్రీడల్లో రాణించాలని సూచించారు.

Comments

G
Loading comments...