వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ లో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల-మంచిర్యాల 1975-76 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.
50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ ఉన్నారు.
Comments
Loading comments...

