Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే కు ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 04, 2026 4:29 PM విజయనగరంGeneral
ఎమ్మెల్యే కు ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి - Udayam
విజయనగరం ఎమ్మెల్యే అతిది గజపతిరాజును ఆదివారం మండలంలోని 22 గ్రామాల ఫీల్డ్‌ అసిస్టెంట్లు మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తాము 20 ఏళ్లుగా అరకొర జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తలియజేయాలని ఆమెకు వారు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...