వార్తలకు తిరిగి వెళ్లండి

నకరికల్లు–ఇనిమెట్ల ఉప్పలపాడు ప్రధాన రహదారిపై గోతులతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, రైతులకు ఉపశమనం లభించింది. స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రోడ్డు మరమ్మతులు పూర్తి చేయించారు.
రహదారి బాగుపడటంతో ప్రయాణ కష్టాలు తీరాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యను పరిష్కరించడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

