Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తో తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ భేటీ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 25, 2026 2:33 PM విశాఖపట్నంGeneral
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తో తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ భేటీ - Udayam
విమానాశ్రయ కార్మికులకు తక్షణ న్యాయం చేయాలి తెలుగు శ‌క్తి అధినేత బి.వి.రామ్ పేర్కొన్నారు. భీమిలి ఎమ్మెల్యే కార్యాల‌యంలో మాట్లాడుతూ విమానాశ్రయ కార్మికుల సమస్యపై మా పోరాటం కొనసాగుతోందని, మా ఆందోళన 9వ రోజుకి చేరుకుందన్నారు. విమానాశ్రయంలో దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చిన కార్మికులకు న్యాయం చేయాలి. 170 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి రావడం ప్రభుత్వానికి, సిగ్గుచేటు అని అన్నారు.

Comments

G
Loading comments...