వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్‌ఆర్‌పురం మండలంలో నిర్వహించిన 3కే అవేర్‌నెస్ రన్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ పాల్గొన్నారు. కార్వేటినగరం సీఐ హనుమంత్ అప్ప, ఎస్‌ఆర్‌పురం ఎస్‌ఐ సుమన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.
ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

