వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ నియోజకవర్గంలోని పత్తికొండ, తుగ్గలి, మద్దికేర, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. ఎమ్మెల్యే కె.ఈ. శ్యాంకుమార్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. వర్షాభావంతో రైతులు నష్టపోతున్న నేపథ్యంలో రైతులకు నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, ఉపాధి హామీ పనులు లభించనున్నాయి.
ఐదు మండలాల ప్రజలు రైతులు తమ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

