Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసిన సీఐ

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:28 PM నిజామాబాద్General
ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసిన సీఐ - Udayam
NZB నార్త్ రూరల్ సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీహెచ్. శ్రీనివాస్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని కలిశారు. పుష్పగుచ్ఛం అందించి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కోరారు.

Comments

G
Loading comments...