వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండుగ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పత నరసింహులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు రాఖీ కట్టి ఆప్యాయతను చాటుకున్నారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ రాఖీ పండుగ ప్రతి కుటుంబంలో సోదరభావం, ఆప్యాయతలను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

