Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ధర్నా

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 12:56 PM నిజామాబాద్General
ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ధర్నా - Udayam
అసెంబ్లీ సాక్షిగా దళిత శాసనసభాపతిని అవమానించిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ డొంకేశ్వర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు . MLC పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Comments

G
Loading comments...