Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ రమాదేవికి ఎమ్మెల్యే సన్మానం

Follow Udayam on Google
Mohammad Aug 27, 2026 1:56 PM అనంతపురంGeneral
ఎమ్మెల్సీ రమాదేవికి ఎమ్మెల్యే సన్మానం - Udayam
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి అనంతపురం టీడీపీ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవిని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గురువారం శాలువాతో ఘనంగా సత్కరించారు. పార్టీ కోసం ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. శాసనమండలి సభ్యురాలిగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...