Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ గా ప్రకటించండి: టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి

Follow Udayam on Google
anji kummari Aug 31, 2026 7:08 PM మహబూబ్‌నగర్General
ఎమ్మెల్సీ గా ప్రకటించండి: టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి - Udayam
టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి కలిశారు. రాబోయే మహబూబ్నగర్ రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించి అవకాశం కల్పించాలని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి కోరారు. తన డాక్యుమెంట్ ప్రొపైల్ ను మహేష్ కుమార్ కు అందజేశారు.

Comments

G
Loading comments...