Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతకు అవకాశం.?

Follow Udayam on Google
Girish Bidkar Aug 13, 2026 9:51 PM హైదరాబాద్General
ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతకు అవకాశం.? - Udayam
గాంధీ భవన్‌లో టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించాలని కోరారు. దయాకర్ విజ్ఞప్తి మేరకు ముగ్గురు మంత్రులకు బయోడేటా ఇవ్వాలని సావంత్ సూచించారు. SIR, SSA, ఉపాధి హామీ, పార్టీ కమిటీల్లో తన సేవలను వివరించారు.

Comments

G
Loading comments...