వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలంలో బీజేపీ మండల కన్వీనర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పట్టభద్ర ఓటర్ల నమోదు, కార్యకర్తల సమన్వయం, గ్రామాల వారీగా కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.
ఎమ్మెల్సీ కో-కన్వీనర్ భరత్ భూషణ్, అసెంబ్లీ కన్వీనర్ ముచ్చర్ల జనార్దన్, మండల అధ్యక్షులు యాట రామకృష్ణ ముదిరాజ్ పాల్గొని దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

