Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మార్వో ఆఫీస్ లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 10:37 AM మహబూబ్‌నగర్General
ఎమ్మార్వో ఆఫీస్ లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు - Udayam
మిడ్జిల్ మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. మూడు పాఠశాల విద్యార్థులు ప్రజలు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...