Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగా విక్రమ్

Follow Udayam on Google
p.g.murthy Sep 01, 2026 8:45 PM మంచిర్యాలGeneral
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగా విక్రమ్ - Udayam
ఎంఆర్పీఎస్ లక్షెట్టిపేట మండల అధ్యక్షులుగా పట్టణానికి చెందిన కళ్లేపల్లి విక్రమ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం పట్టణంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం విక్రమ్ కు జిల్లా నాయకులు లింగంపల్లి శ్రీనివాస్ నియామక పత్రాన్ని అందజేశారు. ఆయనను ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అవునూరి వెంకటేష్, అధికార ప్రతినిధి అవునూరి వెంకటేష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...