వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారంలోకి వచ్చాక నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా గంగాధరలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
Comments
Loading comments...

