వార్తలకు తిరిగి వెళ్లండి

యువతపై పోలీసుల లాఠీచార్జ్ వీడియోలను చూసి సత్తుపల్లి నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే మట్టా రాగమయి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.
కేంద్ర విధానాలను, రాహుల్, ప్రియాంకల అరెస్టును ఖంఢిస్తూ ఈ నిరసన చేపట్టారు. విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...

