Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాజ్‌పేయికి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి నివాళి

Follow Udayam on Google
సందీప్ Aug 16, 2026 3:16 PM నిర్మల్General
వాజ్‌పేయికి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి నివాళి - Udayam
దేశ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌ పేయి వర్ధంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సేవకు అంకితమైన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజ్‌ పేయి అని కొనియాడారు. రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవలో నిబద్ధతకు వాజ్‌ పేయి నిలువెత్తు నిదర్శనమన్నారు.

Comments

G
Loading comments...