Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమెల్యే కవ్వంపల్లి ఖర్గేను అవమానించిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు

Follow Udayam on Google
sudheer Aug 15, 2026 6:18 PM కరీంనగర్General
ఎమెల్యే కవ్వంపల్లి ఖర్గేను అవమానించిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు - Udayam
ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే పట్ల ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో మతవాదులు అవమానకరంగా ప్రవర్తించడాన్ని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ఖర్గే పర్యటించిన స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కరీంనగర్‌లో శనివారం డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...