Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమెల్యే కేపీ. వివేకానంద్ బాల్‌రెడ్డి నగర్‌లో రోడ్డు పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 19, 2026 8:34 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఎమెల్యే కేపీ. వివేకానంద్ బాల్‌రెడ్డి నగర్‌లో రోడ్డు పనులకు శంకుస్థాపన - Udayam
బాల్‌రెడ్డి నగర్‌లో రూ.67.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ శంకుస్థాపన చేశారు. అనంతరం కాలనీలో పాదయాత్ర నిర్వహించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. మౌలిక వసతులు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...