వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకూరపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య వేడుకల్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమరయోధుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్యమని పేర్కొన్నారు.
దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

