Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్విన్ పేట మెడికల్ షాపును తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
Ganga Oct 03, 2026 1:02 PM పార్వతీపురం మన్యంGeneral
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం ఎల్విన్పేట జంక్షన్లోని ఓ మెడికల్ షాపును కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పత్రాలను పరిశీలించి షాపు పరిశుభ్రంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారహితంగా ఉండటమేంటని మండిపడ్డారు. పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు, ఎమ్మార్వోకు ఆదేశించారు.

Comments

G
Loading comments...