వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ యువతకు పీఎంకేవీవై (PMKVY) కింద 3 నెలల ఉచిత కంప్యూటర్ హార్డ్‌వేర్ శిక్షణ అందిస్తున్నట్లు డీఎల్‌టీసీ సహాయ సంచాలకులు కృష్ణవేణి తెలిపారు. ఫీల్డ్ టెక్నీషియన్–కంప్యూటింగ్ అండ్ పెరిఫెరల్స్ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఇంటర్, అంతకంటే పై చదువులు పూర్తి చేసి, 15–35 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

