Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లింట విషాదం.. కారు ప్రమాదంలో తల్లి మృతి

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 10:50 AM ఏలూరుGeneral
పెళ్లింట విషాదం.. కారు ప్రమాదంలో తల్లి మృతి - Udayam
కూతురు పెళ్లి ముగించుకొని మణుగూరుకు తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వనమాల లక్ష్మి మృతి చెందారు. ప్రమాదంలో ఆమె రెండో కుమార్తె దేవి, మరో వ్యక్తి గాయపడ్డారు. కుక్కునూరు మండలం వాడపల్లిలో వివాహం అనంతరం కారులో బయలుదేరి, లంకాలపల్లి సమీపంలో కారు నడుపుతున్న భర్త వెంకటేశ్వర్లు నిద్రమత్తులోకి జారడంతో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని వాగులో పడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...