వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోనే తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన స్కైరూట్ సీఓఓ నాగభరత్‌కు ఏలూరుతో వివాహ బంధం ఉంది. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన ఈయన ఇస్రోలో పనిచేశారు.
అనేక ఒడుదొడుకులు ఎదుర్కొని ఈ ప్రాజెక్టును సఫలం చేశారు. వీరి సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు స్కైరూట్ సంస్థకు శ్రీకాళహస్తి సమీపంలో 300 ఎకరాల భూమిని కేటాయించారు.
Comments
Loading comments...

