వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు పోలీస్ డార్మిటరీలో ఆటో డ్రైవర్లతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయకూడదని, మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.
ప్రమాదాల నివారణకు ఆటోలు జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించరాదని స్పష్టం చేశారు. ఆటోకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

