వార్తలకు తిరిగి వెళ్లండి

పెదపాడు మండలం వట్లూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డి.ఎం.ఝాన్సీరాణి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 2013లో డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ ద్వారా గుంటూరు జిల్లాలో ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆచంటలో పనిచేశారు మరియు ప్రస్తుతం వట్లూరులో పనిచేస్తున్నారు.
పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఆమె కృషి చేశారు.
Comments
Loading comments...

