Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HIV రిపోర్టుల గందరగోళంపై ఏలూరు ఆసుపత్రి చర్యలు

Follow Udayam Digital on Google
HIV రిపోర్టుల గందరగోళంపై ఏలూరు ఆసుపత్రి చర్యలు - Udayam Digital
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత HIV పరీక్షల నివేదికల్లో తేడాలు రావడంతో గందరగోళం నెలకొంది. ఈ నెల 4న చేసిన పరీక్షల్లో ఒకసారి నెగటివ్, రెండుసార్లు పాజిటివ్‌గా రావడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షించగా నెగటివ్‌గా తేలింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు సూపరింటెండెంట్ శ్యామల తెలిపారు.

Comments

G
Loading comments...