వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు.
అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ కు చెందిన K. లక్ష్మీకి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద చికిత్స నిమిత్తం రూ.2,50,000/- విలువగల LOCని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.
Comments
Loading comments...

