Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నీటి కొరత ఉందని మంత్రి తుమ్మల

Follow Udayam on Google
Uday Bhaskar Oct 03, 2026 6:46 PM రంగారెడ్డిGeneral
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నీటి కొరత ఉందని మంత్రి తుమ్మల - Udayam
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నీటి కొరత ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యాసంగిలో తక్కువ నీటితో పండే స్వల్పకాలిక, తక్కువ పెట్టుబడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని కోరారు. విత్తనాలను 50–75 శాతం సబ్సిడీతో, కొన్ని రకాలను 100 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...