వార్తలకు తిరిగి వెళ్లండి

నైర వ్యవసాయ కళాశాల ఏడీ డా. టి. శ్రీలత ఆదేశాల మేరకు డా.ఎస్.గోవిందరావు ఆధ్వర్యంలో ఎల్‌నినో కంబాట్ టీమ్ బుడుమూరులో రైతులకు అవగాహన కల్పించింది.
కేవీకే శాస్త్రవేత్తలు జి.ఎస్.రాయ్,కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఎల్‌నినోతో ఉష్ణోగ్రతలు పెరిగి,వర్షపాతం తగ్గే అవకాశముందన్నారు. వాతావరణానికి అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో నైర ప్రొఫెసర్ డా. ఎల్.సూర్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

