వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అమరచింత పట్టణంలో అవగాహన కరపత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఎం.రాజు, విష్ణు, ఉషన్నలు మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ చెబుతున్నట్లుగా వరి పంట కంటే ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

