Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో దెబ్బ.. రుతుపవనాలపై ప్రభావం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 24, 2026 9:07 AM జాతీయంGeneral
ఎల్‌నినో దెబ్బ.. రుతుపవనాలపై ప్రభావం - Udayam
ఎల్‌నినో వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి రుతుపవనాలపై ప్రభావం చూపుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారతంలో రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని వెల్లడించింది. వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Comments

G
Loading comments...