వార్తలకు తిరిగి వెళ్లండి

రామగిరి మండలం వెంకటాపురంలోని శ్రీ యల్లమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. లలితాదేవి అవతారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత పాల్గొన్నారు. భక్తులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

