వార్తలకు తిరిగి వెళ్లండి

మహమ్మదాబాద్ మండల కేంద్రంలో జరిగిన ఆషాడ బోనాల వేడుకల్లో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్, బీజేపీ నాయకులు శరత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

