Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లికట్ట మార్గంలో ప్రయిణికుల అవస్థలు

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 04, 2026 12:33 PM నాగర్ కర్నూల్General
ఎల్లికట్ట మార్గంలో ప్రయిణికుల అవస్థలు - Udayam
కల్వకుర్తి నుంచి ఎల్లికట్టకు వెళ్లే బస్సుల్లో రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో పలు గ్రామాలు ఉండటంతో విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అదనపు బస్సులు నడపాలని డిపో మేనేజర్ ‌ను కోరుతున్నారు.

Comments

G
Loading comments...