Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లంపల్లి పూర్తి చేసింది కేసీఆరే : జీవన్ రెడ్డి

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 04, 2026 11:13 PM హైదరాబాద్General
ఎల్లంపల్లి పూర్తి చేసింది కేసీఆరే : జీవన్ రెడ్డి - Udayam
ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి 2016 ఆగస్టు 4న వినియోగంలోకి తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ప్రాజెక్టుపై ఒప్పందం కుదరలేదని విమర్శించారు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా, ఎన్‌డీఎస్‌ఏను సాకుగా చూపుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

Comments

G
Loading comments...