వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారు 700 ఏళ్ల క్రితం ఒక రైతు బావి తవ్వుతుండగా ప్రత్యక్షమయ్యారు. నాడు ఆ విగ్రహాన్ని బయటకు తీసేందుకు యత్నించినా కదలకపోవడంతో బావిలోనే పూజలు చేయడం ప్రారంభించారని చరిత్ర చెబుతోంది.
బోనాల ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారి కల్యాణం వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా ఈ కల్యాణ వేడుకను వీక్షించి, అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.
Comments
Loading comments...

