వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండలస్థాయి ప్రజావాణిని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ తనిఖీలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

