వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీలో ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమం పూర్తైన అనంతరం నూతన ఓటరు జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయంలో విడుదల చేశారు.
గ్రామ ప్రజలు తమ పేర్లు నూతన ఓటరు జాబితాలో నమోదై ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని గ్రామ సర్పంచ్ ఎలగందుల నర్సింలు, పాలకవర్గ సభ్యులు సూచించారు. జాబితాలో తమ పేరు లేకపోతే వెంటనే గ్రామపంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

