వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలోని 8, 9వ వార్డుల్లో రూ.4 లక్షలతో చేపట్టనున్న మురుగు కాలువల నిర్మాణ పనులకు సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ పనులతో పారిశుధ్య సమస్యలు తగ్గి, మురుగునీటి పారుదల మెరుగుపడనుంది.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం వెంకట్‌రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి సంతోష్, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

