Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేటలో హర్ ఘర్ తిరంగ్ పై సమీక్ష సమావేశం

Follow Udayam on Google
babu varun Aug 07, 2026 4:21 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎల్లారెడ్డిపేటలో హర్ ఘర్ తిరంగ్ పై సమీక్ష సమావేశం - Udayam
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో కార్యక్రమం కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. బిజెపి నాయకులు లింగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రవిశంకర్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పూర్ణిమ, స్రవంతి సాయికిరణ్ తదితరులున్నారు.

Comments

G
Loading comments...