వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం ఎస్సై ఎన్. రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఎస్సై మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కార్లు, ఇతర మోటారు వాహనాలు నడిపే వారు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు.
Comments
Loading comments...

