వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ సుజాత జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

