వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేసినప్పుడే మానవ మనుగడ సాధ్యమవుతుందని ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. పద్మావతి అన్నారు.
జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో సోమవారం కళాశాల ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు.
Comments
Loading comments...

