Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రమేష్

Follow Udayam on Google
babu varun Aug 08, 2026 7:40 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎల్లారెడ్డిపేట ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ - Udayam
ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎన్. రమేష్ గౌడ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...