వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా యువ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా శిశు మందిరాల సంఘటన మంత్రి కట్టకమూరి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ..
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం మనకు క్రమశిక్షణ సేవ దేశభక్తి సామాజిక బాధ్యత విలువలను నేర్పుతుందని తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు.
Comments
Loading comments...

