వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న హెచ్పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి డిప్యూటీ DMHO డాక్టర్ నర్సింగ్ చౌహాన్ మంగళవారం సందర్శించి పరిశీలించారు.
టీకాల పంపిణీ తీరును వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఎల్లారెడ్డి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు టీకా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

